Surprise Me!

హైదరాబాద్ ఎట్టి పరిరిస్థితిలో యూటీ కాదు.. హరీష్ రావు అర్థం లేని వ్యాఖ్యలు | Oneindia Telugu

2024-05-24 2 Dailymotion

హైదరాబాద్ రాజధానిని ఎట్టిపరిస్థతిలో యూనియన్ టెర్రిటరీ గా అంగీకరించబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్పష్టం చేసారు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు అర్ధం లేని అంశాలను చర్చిస్తున్నారని మండిపడ్డారు. <br />Congress party senior leader Mallu Ravi has made it clear that the capital of Hyderabad will not be accepted as a union territory under any circumstances. Former Minister Harish Rao was furious that he was discussing meaningless topics to divert the attention of the people of Telangana. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon